04 March, 2013

How to type in telugu using Anu Script Manager

తెలుగు టైపింగ్ నేర్చుకోవడం చాలా సులభం. మీరు చేయాల్సింది ఎక్కడ ఎ లెటర్ కి ఎం వస్తుందో తెలుసుకొవడమె. 
ఉదాహరణకి నా పేరు కుమార్ అని టైపు చేయాలనుకోండి .... మీ కీబోర్డ్ మీద jimakH(shift + h) నొక్కాల్సి ఉంటుంది.
అను కీబోర్డ్ ని డౌన్లోడ్ చేసుకోడానికి ఈ లింక్ ని క్లిక్ చేయండి. http://softwaresonly.blogspot.in/2012/04/anu-script-manager-v70-full-free.html

No comments:

Post a Comment

Anu Script Manager

Anu Script Manager      Basically it is typing application those who are data entry in regional languages. It supports more than 5 Indian la...